lekhafoods
autorImage12
Saturday, February 27, 2016,3:46 PM by
D.Sumithra

Posted in

Rate this Article:

 Print Hits: 1,536

రవ్వ కేసరి

Serves :
6

Preparation Time :
10 నిముషాలు

Cooking Time :
20 నిముషాలు

Preparation Method :

  • ఒక పాన్ వేడి చేసుకొని అందులో 2 టీ స్పూన్ నెయ్యి,రవ్వ వేసుకొని వేగనివ్వాలి.వేగిన తరువాత పక్కన పెట్టుకోవాలి.
  • పాన్ లో ఇంకా నెయ్యి వేసి జీడి పప్పు, కిస్మిస్ వేసి వేగనివ్వాలి.
  • ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో 600 మిల్లి  లీటర్ నీళ్ళు పోసుకొని కొంచెం సేపు కాగపెట్టాలి.
  • కాగిన తరువాత అందులో కేసరి రంగు పొడి మరియు కాల్చిన రవ్వ (గడ్డలు లేకుంగా) వేసి ఉడకనివ్వాలి.
  • అందులో మళ్ళీ నెయ్యి,జీడి పప్పు,కిస్మిస్,ఏలకుల పొడి వేసి కొంచెం మంటతో ఉడకనివ్వాలి.
  • కేసరి నుంచి నెయ్యి వేరుగా వచ్చినపుడు మంట నుండి  తీసేయ్యాలి.
  • అది ఒక గిన్నెలో మార్చుకోండి.
  • అంతే వేడి వేడి రవ్వ కేసరి సిద్దం.

INGREDIENTS

  • 200 గ్రాం రవ్వ             
  • 300 గ్రాం చక్కెర                       
  • 50 మిల్లి లీటర్ నెయ్యి
  • చిటికెడు కేసరి రంగు పొడి                
  • 30 గ్రాం జీడి పప్పు         
  • 20 గ్రాం కిస్మిస్                               
  • 1 స్పూన్ ఏలకుల పొడి     
  • 600 మిల్లి లిట్టేర్ నీళ్ళు                               

 

 

 

 

 

 

 

1 comment for “రవ్వ కేసరి”

  • Posted Thursday, February 16, 2023 at 11:38:23 PM

What's new @ lekhafoods.com

Review www.lekhafoods.com on alexa.com
 Leave a Comment 

Hi...You've decided to leave a comment. That's fantastic! Please keep in mind that comments are moderated and rel="nofollow" is in use. So, please do not use a spammy keyword or a domain as your name, or it will be deleted. Let's have a personal and meaningful conversation instead. Thanks for dropping by...

(required - not published)

 Name* 
 E-mail* 

©Copyright 2012, lekhafoods, All Rights Reserved

Engineered by ZITIMA